Tuesday, 7 May 2019

పెద్ద మనసు చాటుకున్న అక్షయ్ కుమార్.. ఫణి బాధితులకు రూ.కోటి విరాళం

ఫణి తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు అక్షయ్‌ కుమార్‌ అండగా నిలిచారు. కోటి రూపాయాల విరాళం అందించారు. గతంలో కేరళ, చెన్నైలో తుఫాన్ బీభత్సం చేసినప్పుడు కూడా అక్షయ్‌ ఆదుకున్నారు.ఫణి తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు అక్షయ్‌ కుమార్‌ అండగా నిలిచారు. కోటి రూపాయాల విరాళం అందించారు. గతంలో కేరళ, చెన్నైలో తుఫాన్ బీభత్సం చేసినప్పుడు కూడా అక్షయ్‌ ఆదుకున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2VQ24j2

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....