Wednesday 24 April 2019

Siddharth: మోదీతో ఇంటర్వ్యూ.. అక్షయ్ ఓ విలన్ అంటూ అగ్గిరాజేసిన హీరో సిద్దార్థ్

ప్రధానితో ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ కుమార్‌ని విలన్‌గా అభివర్ణిస్తూ వివాదాస్పద ట్వీట్ చేశారు సిద్ధార్థ్. ఈ సందర్భంగా.. ‘అక్షయ్ కుమార్ ఒక విలన్.. ఆయన్ని తక్కువ అంచనా వేశాం’ అంటూ ట్వీట్ చేశారు. ప్రధానితో ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ కుమార్‌ని విలన్‌గా అభివర్ణిస్తూ వివాదాస్పద ట్వీట్ చేశారు సిద్ధార్థ్. ఈ సందర్భంగా.. ‘అక్షయ్ కుమార్ ఒక విలన్.. ఆయన్ని తక్కువ అంచనా వేశాం’ అంటూ ట్వీట్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2W3AH1Z

No comments:

Post a Comment

'Rain intensity over Mumbai will go up on Jul 9-10'

'Usually the average rainfall per day is around 8 mm and India is receiving 10 to 11 mm per day since the last one week.' from red...