Saturday, 13 April 2019

Sai Dharam Tej: చాలా రోజుల తరువాత సక్సెస్ మీట్‌లో కూర్చున్నా: ‘చిత్రలహరి’ హీరో సాయి తేజ్

చాలా రోజుల తరువాత సక్సెస్ మీట్‌లో మీ ముందు కూర్చున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రాన్ని చూసిన చాలా మంది నాకు ఫోన్, మెసేజ్‌లు చేసి సినిమా చాలా బాగుంది అన్నా.. తెరపై మమ్మల్ని మేం చూసుకున్నట్టు ఉందని అంటున్నారు. చాలా రోజుల తరువాత సక్సెస్ మీట్‌లో మీ ముందు కూర్చున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రాన్ని చూసిన చాలా మంది నాకు ఫోన్, మెసేజ్‌లు చేసి సినిమా చాలా బాగుంది అన్నా.. తెరపై మమ్మల్ని మేం చూసుకున్నట్టు ఉందని అంటున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2GgKzhY

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....