Sunday, 28 April 2019

Ronit Kamra: రానా ఎవరు? బాహుబలి ఏంటి?: జెర్సీ బుడతడు గాలి తీసేశాడుగా!

నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘జెర్సీ’ చిత్రం ఏప్రిల్ 19 విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో ఆదివారం నాడు హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‌కి రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘జెర్సీ’ చిత్రం ఏప్రిల్ 19 విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో ఆదివారం నాడు హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‌కి రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2VvDVhE

No comments:

Post a Comment

Meet The 'Waste Warrior' Of India!

Her mission: Making Mother Earth cleaner and greener! from rediff Top Interviews https://ift.tt/WPyor5G