రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర విడుదలకు ఏపీలో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. అయితే నెల క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఏపీలో విడుదలకు రెడీ కాగా.. అడ్డంకులు వీడటం లేదు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర విడుదలకు ఏపీలో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. అయితే నెల క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఏపీలో విడుదలకు రెడీ కాగా.. అడ్డంకులు వీడటం లేదు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2INv0C5
No comments:
Post a Comment