Saturday, 27 April 2019

Navishka: మెగా మనవరాలు ‘నవిష్క’.. క్యూట్ పిక్స్ వైరల్

చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌ దంపతులకు క్రిస్మస్ నాడు పాప జన్మించింది. ఈ పాపకు ఇటీవల ‘నవిష్క’ అని నామకరణం చేశారు. కాగా నవిష్కకు నాలుగు నెలలు పూర్తి కావడంతో మెగా అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తన చిన్నారి కూతురు ఫొటోలను షోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌ దంపతులకు క్రిస్మస్ నాడు పాప జన్మించింది. ఈ పాపకు ఇటీవల ‘నవిష్క’ అని నామకరణం చేశారు. కాగా నవిష్కకు నాలుగు నెలలు పూర్తి కావడంతో మెగా అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తన చిన్నారి కూతురు ఫొటోలను షోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2DzTE4U

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....