Wednesday, 24 April 2019

Maharshi: ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ ఎక్కడో తెలుసా!

‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ కెరియర్‌లో 25 మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ కెరియర్‌లో 25 మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2ZsJvk9

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...