Sunday, 28 April 2019

పోలీస్ కస్టడీలో వర్మ.. ఏపీలో ప్రజాస్వామ్యం లేదంటూ ఫైర్!

వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను మే 1 ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కోర్టు కేసుల్లో చిక్కుకుని ఏపీలో విడుదల కాలేదు. ఎట్టకేలకు మే 1న ఏపీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను మే 1 ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కోర్టు కేసుల్లో చిక్కుకుని ఏపీలో విడుదల కాలేదు. ఎట్టకేలకు మే 1న ఏపీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2PACSYd

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...