Wednesday, 24 April 2019

చదువంటే మార్కుల షీట్ మీద నంబర్లు కాదు.. నాని ట్వీట్‌కు నెటిజన్ల స్పందనేంటి?

పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికి గురై విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం పట్ల టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్, రామ్, దర్శకుడు మారుతి సహా పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేశారు.పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికి గురై విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం పట్ల టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్, రామ్, దర్శకుడు మారుతి సహా పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2vnJbVG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....