Sunday, 28 April 2019

ప్రముఖ సినీ నటుడు బోస్ కన్నుమూత

చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన బోస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన పేరు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, ఆయణ్ని చూస్తే కచ్చితంగా గుర్తుపడతారు. దర్శకులు పూరి జగన్నాథ్, కృష్ణవంశీ సినిమాల్లో బోస్ ఎక్కువగా నటించారు.చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన బోస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన పేరు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, ఆయణ్ని చూస్తే కచ్చితంగా గుర్తుపడతారు. దర్శకులు పూరి జగన్నాథ్, కృష్ణవంశీ సినిమాల్లో బోస్ ఎక్కువగా నటించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2LaIZnD

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....