2009 నియోజకవర్గాల పునర్విభనలో భాగంగా ఈ సెగ్మెంట్ జనరల్ నుండి ఎస్సీ రిజర్వ్ గా మారింది. జంగారెడ్డి మండ లాన్ని కొత్తగా ఇందులో చేర్చారు. ఇక్కడ నుండి సీనియర్ నేత కోటగిరి విద్యాధర రావు అయిదు సార్లు గెలిచారు.2009 లో రిజర్వ్ గా మారటంతో ఉంగుటూరులో పోటీ చేసి ఓడిపోయారు. 2004 లో ఆయన తొలిసారి చింతలపూడి
from Oneindia.in - thatsTelugu Features http://bit.ly/2KzorVq
No comments:
Post a Comment