2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇక్కడ నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి మండలాలు యధాతధంగా కొనసాగుతున్నాయి. కొత్తగా చాట్రాయి మండలం వచ్చి చేరింది. నూజివీడు జమీందారుగా పేరున్న మేకా రంగయ్యప్పా రావు ఇక్కడి నుండి అయిదుసార్లు గెలుపొందారు. ఆయన మంత్రిగా పని చేసారు. 1989 లో టిడిపి నుండి పోటీ చేసి ఓడి పోయారు. ఇక్కడ నుండి సీనియర్
from Oneindia.in - thatsTelugu Features http://bit.ly/2UPi6sV
No comments:
Post a Comment