Friday, 22 February 2019

Janasena Tdp Alliance: గ్లాస్ పీక కోస్తుంది జాగ్రత్త.. గొట్టం గోబెల్స్ : నాగబాబు

జనసేనను తొక్కేయాలని, జనసైనికులను మానసికంగా కృంగదీయాలని నీచమైన ఆలోచనలు చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వైసీపీతో కలిసిపోయింది అంటున్నారు. వైసీపీవాళ్లు టీడీపీతో కలిసిపోయింది అంటున్నారు. మధ్యలో బీజేపీతో కలిసింది అన్నారు. కళ్యాణ్ బాబు అంత ఓపెన్‌గా చెప్పినా కొంచెం కూడా సెన్స్ లేదా? జనసేనను తొక్కేయాలని, జనసైనికులను మానసికంగా కృంగదీయాలని నీచమైన ఆలోచనలు చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వైసీపీతో కలిసిపోయింది అంటున్నారు. వైసీపీవాళ్లు టీడీపీతో కలిసిపోయింది అంటున్నారు. మధ్యలో బీజేపీతో కలిసింది అన్నారు. కళ్యాణ్ బాబు అంత ఓపెన్‌గా చెప్పినా కొంచెం కూడా సెన్స్ లేదా?

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SSIK4f

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....