Saturday 23 February 2019

F2 Movie 140 Crores: ‘F2’ మూవీ రూ.140 కోట్లు నాటౌట్.. బాక్సాఫీస్ బాదుడు

వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ సౌత్ ఇండియాలో రూ. 140 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన తొలి మల్టీస్టారర్ మూవీగా రికార్డులకెక్కింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ రూ. 140 కోట్ల కలెక్షన్లతో బొమ్మ బ్లాక్ బస్టర్ పోస్టర్‌ని విడుదల చేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ సౌత్ ఇండియాలో రూ. 140 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన తొలి మల్టీస్టారర్ మూవీగా రికార్డులకెక్కింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ రూ. 140 కోట్ల కలెక్షన్లతో బొమ్మ బ్లాక్ బస్టర్ పోస్టర్‌ని విడుదల చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IzRqYj

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz