Friday, 22 February 2019

కోడి రామకృష్ణ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు: పవన్

కోడి రామకృష్ణ ఇటీవల అస్వస్థతకు లోనయ్యారని తెలిసి, తిరిగి కోలుకుంటారని అనుకున్నాను. ఆయన మరణవార్త తెలిసి ఆవేదనకు లోనయ్యా.. కోడి రామకృష్ణగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. కోడి రామకృష్ణ ఇటీవల అస్వస్థతకు లోనయ్యారని తెలిసి, తిరిగి కోలుకుంటారని అనుకున్నాను. ఆయన మరణవార్త తెలిసి ఆవేదనకు లోనయ్యా.. కోడి రామకృష్ణగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GTv81n

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....