Friday 21 September 2018

Samrat: ఫినాలేకి చేరిన సామ్రాట్.. అడ్డులేక ‘గుడ్డు’ గేమ్

బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 103 హైలైట్స్.. నిన్నటి ఎపిసోడ్‌లో కౌశల్.. తనను కుక్కతో పోల్చడంతో గుక్కపెట్టి ఏడ్చిన రోల్‌కి ఈ టాస్క్‌లో అండగా నిలబడ్డాడు కౌశల్. దీప్తి, తనీష్, గీతా మాధురిలు సామ్రాట్‌కి మూకుమ్మడిగా మద్దతు తెలిపడంతో రోల్ రైడా ఒంటరివాడయ్యాడు.బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 103 హైలైట్స్.. నిన్నటి ఎపిసోడ్‌లో కౌశల్.. తనను కుక్కతో పోల్చడంతో గుక్కపెట్టి ఏడ్చిన రోల్‌కి ఈ టాస్క్‌లో అండగా నిలబడ్డాడు కౌశల్. దీప్తి, తనీష్, గీతా మాధురిలు సామ్రాట్‌కి మూకుమ్మడిగా మద్దతు తెలిపడంతో రోల్ రైడా ఒంటరివాడయ్యాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MQhU4G

No comments:

Post a Comment

When Amitabh, Rajesh Khanna Broke The Ice

Amitabh Bachchan: 'Success didn't affect me at all.' from rediff Top Interviews https://ift.tt/mXlOqDN