హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముందుకు తరుముకొస్తున్న తరుణంలో తఢాకా చూపించాల్సిందిపోయి తెలంగాణ తెరాసా నేతలు తడబడుతున్నారు. సీనియర్ నేతలు ఎన్నికల రణరంగంలో ముందుండి సైన్యాన్ని నడిపించాల్సింది పోయి నైరాశ్యంతో మాట్లడటం గులాబీ నేతలు జీర్నించికోలేకపోతున్నారు. భావోద్వేగాలను బాగా అర్థం చేసుకునే తెలంగాణ ప్రజానికం మద్యన హరీశ్ రావు వైరాగ్యంతో చేసిన వాఖ్యలు వామ్మో అనిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PYDR3I
Subscribe to:
Post Comments (Atom)
'Attack On Saif Is A Wake-Up Call'
'The incident has underlined that you can't leave anything to chance or take anything for granted.' from rediff Top Interviews...
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్‌తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్...
-
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ హైక...
No comments:
Post a Comment