Monday, 3 September 2018

కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని చంద్రబాబు చెప్పారు...జగన్‌కు ఓట్లు అడిగే అర్హత లేదు:కేఈ కృష్ణమూర్తి

అమరావతి:వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. గుంటూరు జిల్లా సోమవారం మంగళగిరిలో మ్యాక్స్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి పుల్లారావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఐటీ కంపెనీలు వరుస కడుతున్నాయని అన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MNVUw2

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....