Tuesday, 4 September 2018

కీలకంగా మారిన ముస్లిం ఓట్లు...పావులా వాడుకుంటున్న రాజకీయ పార్టీలు:ముస్లిం సంక్షేమ సమితి

గుంటూరు:ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లిం ఓట్లు కీలకంగా మారాయని...అందుకే రాజకీయ పార్టీలు వారిని పావుగా వాడుకుంటున్నాయని ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముక్తార్ అలీ అభిప్రాయపడ్డారు. గుంటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఏ పార్టీ వారు పాటుప‌డినా ఆ పార్టీ వారి రుణం తీర్చుకోటానికి ముస్లిం మైనార్టీలు ముందంజలో ఉంటారని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wG1Cp6

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....