Wednesday, 5 September 2018

ఏపీని కేంద్రం కావాలనే చిన్నచూపు చూస్తోంది...కాపు రిజర్వేషన్లపై పోరాడతా:చంద్రబాబు

పశ్చిమ గోదావరి:ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అరాకొరా నిధులిచ్చి నాటకాలు ఆడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. కేంద్రానికి కావాల్సిన రాష్ట్రాలకు మాత్రం అన్నీ పనులు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీని కావాలనే చిన్న చూపు చూస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపకు ఉక్కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PxJaXi

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....