Sanatana Dharma సనాతన ధర్మాన్ని మనం వ్యతిరేకించడం కాదు.. నిర్మూలించాం.. సనాతనధర్మం అనేది ఓ రోగం లాంటిది.. మలేరియా, డెంగ్యు ఎలాంటిదో.. అది కూడా అలాంటిదే.. దాన్ని మనం నిర్మూలించాలి అంటూ ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/p39H7Oz
Saturday, 2 September 2023
Actress Maadhavi : పవన్‌ను మిస్టర్ అనే పిలుస్తా.. ఎక్కువ మాట్లాడితే అది కూడా పీకేస్తా.. ఫ్యాన్స్‌పై మాధవీలత ఫైర్
Pawan Kalyan Birthday పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో జన సైనికులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా ఆయనకు విషెస్ చెబుతూ పోస్టులు వేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Wf1URG9
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Wf1URG9
Bandla Ganesh : మీ కసి దగ్గరనుంచి చూసిన మీ భక్తున్ని.. పవన్ కళ్యాణ్‌కు బండ్ల గణేష్ విషెస్
Pawan Kalyan Birthday బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ వేసిన బర్త్ డే విషెస్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో బండ్ల గణేష్ తనని తాను మరోసారి భక్తుడని చెప్పుకున్నాడు. తన దేవుడు పవన్ కళ్యాణ్ అని అన్నాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/DIwHZMT
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/DIwHZMT
Pawan Kalyan Birthday : నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ.. పవన్ కళ్యాణ్‌కు చిరు స్పెషల్ విషెస్
Pawan Kalyan Birthday పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. ఇందులో భాగంగా పవర్ స్టార్ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా చిరు వేసిన బర్త్ డే విషెస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/IYmf73i
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/IYmf73i
Friday, 1 September 2023
Jailer: 'జైలర్' డైరెక్టర్‌కి కళ్లు చెదిరే కారు గిఫ్ట్‌గా.. తరువాత అనిరుధ్‌కే
జైలర్ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటికే రజినీకాంత్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా డైరెక్టర్ నెల్సన్‌కి కూడా అదిరిపోయే కారును బహుమతిగా ఇచ్చారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ikxb02G
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ikxb02G
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' నుంచి బర్త్‌డే గిఫ్ట్.. పవర్‌ఫుల్‌గా పవన్ లుక్
ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఎట్టకేలకు హరిహర వీరమల్లు టీమ్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. పవన్ కల్యాణ్ బర్త్‌డే (సెప్టెంబర్ 2) సందర్భంగా ఓ రాకింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6FM1TKk
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6FM1TKk
విజయ్ దేవరకొండ, సమంత లిప్ లాక్ సీన్ అవసరమే: దర్శకుడు శివ నిర్వాణ
‘ఖుషి’ (Kushi) సినిమా చూసినవారికి ఊహించని సీన్ ఒకటి పాటలో ఎదురైంది. అదే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) మధ్య లిప్ లాక్ సీన్. ఇప్పుడంతా దీని గురించే చర్చ. అయితే, ఈ సీన్ పెట్టడానికి గల కారణాన్ని దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) వివరించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/aP4Vc6p
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/aP4Vc6p
Subscribe to:
Posts (Atom)
'Economically, nobody is winning this war'
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
'... with the rest split between mid and smallcaps, as valuations are becoming more attractive across segments.' from rediff Top I...
-
'(Mahesh) Bhattsaab had wisely recommended him for the lead role, but I was young and stubborn then, and would instinctively push back a...