Tuesday, 28 May 2019

Saaho Music Director: ‘సాహో’ నుంచి తప్పుకున్న శంకర్ ఎహసాన్ లాయ్.. కారణం ఇదే!

‘సాహో’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా శంకర్ ఎహసాన్ లాయ్ ప్రకటించారు. ‘సాహో నుంచి శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకుంటున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రభాస్, సుజీత్, వంశీ, ప్రమోద్, శ్యామ్ అందరికీ ఈ సినిమా కలిసిరావాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘సాహో’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా శంకర్ ఎహసాన్ లాయ్ ప్రకటించారు. ‘సాహో నుంచి శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకుంటున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రభాస్, సుజీత్, వంశీ, ప్రమోద్, శ్యామ్ అందరికీ ఈ సినిమా కలిసిరావాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2VZ5xYQ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....