అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. బన్నీ వాసు, వాసు వర్మలు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా పూజాకార్యక్రమాలు శుక్రవారం ఫిల్మ్‌నగర్ ఆలయంలో జరిగాయి.అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. బన్నీ వాసు, వాసు వర్మలు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా పూజాకార్యక్రమాలు శుక్రవారం ఫిల్మ్‌నగర్ ఆలయంలో జరిగాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/30IdwNt
No comments:
Post a Comment