Tuesday, 28 May 2019

ముగ్గురు దర్శకులు.. ముగ్గురు హీరోయిన్లు.. దర్శకేంద్రుడి ప్రయోగం!

తన వందో చిత్రంగా ‘గంగోత్రి’ని తెరకెక్కించిన రాఘవేంద్రరావు.. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ను హీరోగా పరిచయం చేశారు. ఆ తరవాత ఎక్కువగా ఆధ్యాత్మిక చిత్రాలే తీశారు. రెండు కమర్షియల్ సినిమాలు తీసినా ఆడలేదు.తన వందో చిత్రంగా ‘గంగోత్రి’ని తెరకెక్కించిన రాఘవేంద్రరావు.. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ను హీరోగా పరిచయం చేశారు. ఆ తరవాత ఎక్కువగా ఆధ్యాత్మిక చిత్రాలే తీశారు. రెండు కమర్షియల్ సినిమాలు తీసినా ఆడలేదు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2woBKOT

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...