Thursday, 23 May 2019

జబర్దస్త్ రీ ఎంట్రీ కోసం అన్నపూర్ణ స్టుడియో గేట్ వద్ద నాగబాబు?

ఆది నుండి జనసేన అన్నా.. పవన్ కళ్యాణ్ అన్నా.. తోకతొక్కిన తాచులా లేచే శ్రీరెడ్డి.. పవన్ సారధ్యంలోని జనసేన పార్టీ ఒక్కసీటుకి మాత్రమే పరిమితం కావడంతో... పండగ చేసుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా జనసేనపైన పవన్ కళ్యాణ్ పైన వివాదాస్పద పోస్ట్‌లు చేస్తూ అగ్గిరాజేస్తూ పవన్ ఫ్యాన్స్‌‌లో మంటపుట్టే కామెంట్స్ చేసింది.ఆది నుండి జనసేన అన్నా.. పవన్ కళ్యాణ్ అన్నా.. తోకతొక్కిన తాచులా లేచే శ్రీరెడ్డి.. పవన్ సారధ్యంలోని జనసేన పార్టీ ఒక్కసీటుకి మాత్రమే పరిమితం కావడంతో... పండగ చేసుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా జనసేనపైన పవన్ కళ్యాణ్ పైన వివాదాస్పద పోస్ట్‌లు చేస్తూ అగ్గిరాజేస్తూ పవన్ ఫ్యాన్స్‌‌లో మంటపుట్టే కామెంట్స్ చేసింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2VOivbw

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....