చేనేత కార్మికుడు చింతకింద మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ మూవీ జూన్ 21న విడుదల కానుంది. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. మల్లేశం ఆసు యంత్రాన్ని కనుగొన్నారు.చేనేత కార్మికుడు చింతకింద మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ మూవీ జూన్ 21న విడుదల కానుంది. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. మల్లేశం ఆసు యంత్రాన్ని కనుగొన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2JGMSiA
No comments:
Post a Comment