ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీ అధినేత వై.యస్.జగన్‌మోహన్ రెడ్డికి నాగబాబు అభినందనలు తెలిపారు. ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. తమ సహకారం జగన్‌కు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీ అధినేత వై.యస్.జగన్‌మోహన్ రెడ్డికి నాగబాబు అభినందనలు తెలిపారు. ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. తమ సహకారం జగన్‌కు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2QnEQfb
No comments:
Post a Comment