తెలుగు సినీ పరిశ్రమలో ఎవ్వరికీ జగన్ సీఎం కావడం ఇష్టంలేదని అనిపిస్తోందని పృథ్వీ అన్నారు. జగన్ సీఎం అయ్యాక కనీసం అభినందనలు చెప్పకపోతే ఆయన సీఎం కావడం వీళ్లకు ఇష్టంలేదనే అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.తెలుగు సినీ పరిశ్రమలో ఎవ్వరికీ జగన్ సీఎం కావడం ఇష్టంలేదని అనిపిస్తోందని పృథ్వీ అన్నారు. జగన్ సీఎం అయ్యాక కనీసం అభినందనలు చెప్పకపోతే ఆయన సీఎం కావడం వీళ్లకు ఇష్టంలేదనే అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/30Rg1Ne
No comments:
Post a Comment