శ్రీరామ్ మృతి, అతను ఎలా చనిపోయాడు అనే విషయాలను పొందిపరిచి అతడి స్నేహితుడు ఒక లేఖ రాశారు. ఈ లేఖను వీలైనంత ఎక్కువ మందికి పంపమని వేడుకుంటున్నాడు. రాజమండ్రిలో శ్రీరామ్ ఇంటికి వెళ్లి అతని తల్లిని ఓదార్చాలని లేఖ ద్వారా మిగిలిన స్నేహితులు, శ్రేయోభిలాషులను కోరుతున్నాడు.శ్రీరామ్ మృతి, అతను ఎలా చనిపోయాడు అనే విషయాలను పొందిపరిచి అతడి స్నేహితుడు ఒక లేఖ రాశారు. ఈ లేఖను వీలైనంత ఎక్కువ మందికి పంపమని వేడుకుంటున్నాడు. రాజమండ్రిలో శ్రీరామ్ ఇంటికి వెళ్లి అతని తల్లిని ఓదార్చాలని లేఖ ద్వారా మిగిలిన స్నేహితులు, శ్రేయోభిలాషులను కోరుతున్నాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2MbIvy3
No comments:
Post a Comment