Thursday, 7 March 2019

Sahoo: ప్రభాస్ మూవీ ఓవర్సీస్ రైట్స్ ‘సాహో’ అనిపించేలా..!

సాహో సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫార్ ఫిల్మ్స్ ఓవర్సీస్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.సాహో సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫార్ ఫిల్మ్స్ ఓవర్సీస్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IY3nr4

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....