Sunday, 31 March 2019

Lakshmis NTR Piracy: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆన్ లైన్‌లో .. లీక్ చేశారా? చేయించారా?

ఇంతకు ముందు ఆన్ లైన్‌లో సినిమాను లీక్ చేశారు అని వార్తలు వస్తుండేవి.. ఇప్పుడు సినిమా లీక్ కాకపోతే వార్తలా తయారైంది పరిస్థితి. తాజాగా శుక్రవారం నాడు విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆన్ లైన్‌లో లీకైంది. ఇంతకు ముందు ఆన్ లైన్‌లో సినిమాను లీక్ చేశారు అని వార్తలు వస్తుండేవి.. ఇప్పుడు సినిమా లీక్ కాకపోతే వార్తలా తయారైంది పరిస్థితి. తాజాగా శుక్రవారం నాడు విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆన్ లైన్‌లో లీకైంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HYd7PY

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....