Friday, 22 March 2019

Niharika: కొణిదెల ‘సూర్యకాంతం’ ఆహ్వానం.. అతిధిగా అర్జున్ రెడ్డి

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యకాంతం’ విడుదలకు సిద్దమైంది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యకాంతం’ విడుదలకు సిద్దమైంది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2U6A5e4

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....