Tuesday, 12 March 2019

Lakshmis NTR: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. నిజాన్ని ఎవ్వరూ ఆపలేరన్న ఆర్జీవీ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మే ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు.‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మే ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2J9Sbrn

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....