Friday, 8 March 2019

Lakshmis NTR: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. బాలకృష్ణకి అంకితం: ఆర్జీవీ

ల‌క్ష్మీ పార్వ‌తి దృష్టి కోణం నుండి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ రూపొందించిన వర్మ.. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో శుక్రవారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో బాలక్రిష్ణపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారాయన. ల‌క్ష్మీ పార్వ‌తి దృష్టి కోణం నుండి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ రూపొందించిన వర్మ.. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో శుక్రవారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో బాలక్రిష్ణపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారాయన.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2EVlj1w

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....