Thursday, 7 March 2019

F2 డిలీటెడ్ సీన్: మిడ్ నైట్ ఫోన్లో ముద్దులు, ఫన్నే ఫన్!

వెంకటేష్, వరుణ్‌ తేజ్ నటించిన ‘F2’ సినిమాకు ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి తొలగించిన ఓ సీన్‌ను నిర్మాత దిల్ రాజు గురువారం ‘యూట్యూబ్’లో విడుదల చేశారు. ఈ వీడియో యూట్యూబ్‌లో బాగా ట్రెండవుతోంది. ఇందులో మెహ్రీన్, వెంకటేష్ మధ్య వచ్చే సన్నివేశం భలే సరదాగా ఉంది. మీరు కూడా చూసి ఆనందించండి మరి. వెంకటేష్, వరుణ్‌ తేజ్ నటించిన ‘F2’ సినిమాకు ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి తొలగించిన ఓ సీన్‌ను నిర్మాత దిల్ రాజు గురువారం ‘యూట్యూబ్’లో విడుదల చేశారు. ఈ వీడియో యూట్యూబ్‌లో బాగా ట్రెండవుతోంది. ఇందులో మెహ్రీన్, వెంకటేష్ మధ్య వచ్చే సన్నివేశం భలే సరదాగా ఉంది. మీరు కూడా చూసి ఆనందించండి మరి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HpGpqa

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....