Saturday, 9 March 2019

వెంకీ మంచి మనసు.. క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమాని కోరిక నెరవేర్చిన హీరో

విక్టరీ వెంకటేశ్ తన మంచి మనసును చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతూ, తనను చూడాలనుకుంటున్న అభిమాని కోరిక నెరవేర్చారు. స్వయంగా ఆయన ఇంటికెళ్లి మరీ ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.విక్టరీ వెంకటేశ్ తన మంచి మనసును చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతూ, తనను చూడాలనుకుంటున్న అభిమాని కోరిక నెరవేర్చారు. స్వయంగా ఆయన ఇంటికెళ్లి మరీ ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HnEUJo

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....