Wednesday, 13 March 2019

‘మహర్షి’ బాగా కాస్ట్లీ.. బయ్యర్లకు బైర్లు కమ్మేలా!

తెలుగు రాష్ట్రాలతో పాటు మహేష్‌కి ఓవర్సీస్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. అయితే బ్రహ్మోత్సవం, స్పైడర్ భారీ డిజాస్టర్స్ ఆయన మార్కెట్ రేటును దెబ్బకొట్టాయి. కాగా భరత్ అనే నేను చిత్రంతో తిరిగి పూర్వవైభవాన్ని అందుకున్నారు మహేష్.తెలుగు రాష్ట్రాలతో పాటు మహేష్‌కి ఓవర్సీస్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. అయితే బ్రహ్మోత్సవం, స్పైడర్ భారీ డిజాస్టర్స్ ఆయన మార్కెట్ రేటును దెబ్బకొట్టాయి. కాగా భరత్ అనే నేను చిత్రంతో తిరిగి పూర్వవైభవాన్ని అందుకున్నారు మహేష్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HvoG0P

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....