Friday, 8 March 2019

‘కథనం’ టీజర్.. అనసూయ రాసిందే జరిగింది!

టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. అనసూయ తన కథలో రాసిన విషయమే బయట జరుగుతుంది. ఓ వ్యక్తి హత్యకు గురవుతాడు. దీని చుట్టూనే సినిమా మొత్తం తిరగనున్నట్లు అర్థమవుతోంది.టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. అనసూయ తన కథలో రాసిన విషయమే బయట జరుగుతుంది. ఓ వ్యక్తి హత్యకు గురవుతాడు. దీని చుట్టూనే సినిమా మొత్తం తిరగనున్నట్లు అర్థమవుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2EIeEXc

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....