Sunday, 10 March 2019

ఎవరు గెలిచినా లక్ష్యం సంక్షేమమే.. హుందాగా స్పందించిన శ్రీకాంత్

ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు నమోదయ్యాయి. ‘మా’ సభ్యులు మార్పు కోరుకుంటున్నారని, అందుకే ఈ స్థాయిలో పోలింగ్ జరిగిందని నరేష్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శివాజీరాజా ప్యానెల్ సభ్యుల స్పందన ఎలా ఉంటుందో అని అంతా అనుమానం వ్యక్తం చేశారు.ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు నమోదయ్యాయి. ‘మా’ సభ్యులు మార్పు కోరుకుంటున్నారని, అందుకే ఈ స్థాయిలో పోలింగ్ జరిగిందని నరేష్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శివాజీరాజా ప్యానెల్ సభ్యుల స్పందన ఎలా ఉంటుందో అని అంతా అనుమానం వ్యక్తం చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2J4cRBc

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....