Saturday, 23 March 2019

‘తలైవి’గా కంగనా.. డైనమిక్ లీడర్ పాత్రలో బాలీవుడ్ క్వీన్

‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించనున్నారు. విజయేంద్ర ప్రసాద్‌తో కంగనా రనౌత్ కలిసి పనిచేయడం ఇది రెండోసారి. కంగనా గత చిత్రం ‘మణికర్ణిక’కు కూడా విజయేంద్ర ప్రసాదే స్క్రిప్టు అందించారు.‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించనున్నారు. విజయేంద్ర ప్రసాద్‌తో కంగనా రనౌత్ కలిసి పనిచేయడం ఇది రెండోసారి. కంగనా గత చిత్రం ‘మణికర్ణిక’కు కూడా విజయేంద్ర ప్రసాదే స్క్రిప్టు అందించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HASOZl

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....