Tuesday, 12 March 2019

‘చిత్రలహరి’ టీజర్.. తేజూ జీవితంలోకి ‘విజయం’ ఎప్పుడొస్తుందో!

సుమాను నిమిషం వ్యవధి ఉన్న ఈ టీజర్‌లో ముఖ్య పాత్రలన్నింటినీ పరిచయం చేసేశారు. ఈ సినిమాలో తేజూ లుక్ ఎలా ఉండబోతోందో గతంలో తెలుసుపోయింది. అయితే కేవలం లుక్కే కాదు.. తేజూ పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నారు ఈ సినిమాలో. సుమాను నిమిషం వ్యవధి ఉన్న ఈ టీజర్‌లో ముఖ్య పాత్రలన్నింటినీ పరిచయం చేసేశారు. ఈ సినిమాలో తేజూ లుక్ ఎలా ఉండబోతోందో గతంలో తెలుసుపోయింది. అయితే కేవలం లుక్కే కాదు.. తేజూ పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నారు ఈ సినిమాలో.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Uzo2mF

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....