Sunday, 24 March 2019

సల్మాన్, వెంకటేష్ సూపర్ డ్యాన్స్.. ఆశ్రిత సంగీత్‌కు భలే ‘కిక్’!

శుక్రవారం రాత్రి జరిగిన సంగీత్ వేడుకలో వెంకటేష్, సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలీవుడ్ చిత్రం ‘కిక్’లోని ‘జుమ్మే కి రాత్’ పాటకి సల్లు భాయ్, వెంకీ తమ స్టెప్పులతో ఇరగదీశారు.శుక్రవారం రాత్రి జరిగిన సంగీత్ వేడుకలో వెంకటేష్, సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలీవుడ్ చిత్రం ‘కిక్’లోని ‘జుమ్మే కి రాత్’ పాటకి సల్లు భాయ్, వెంకీ తమ స్టెప్పులతో ఇరగదీశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TWWPhx

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....