Saturday, 9 March 2019

లిఫ్ట్ పనిచేయక కృష్ణ, విజయనిర్మల నిరీక్షణ.. కుట్ర జరుగుతోందన్న నరేష్

ఓటు వేయడానికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల ఇంకా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. చాంబర్‌లో పవర్ కట్ కారణంగా లిఫ్ట్ పనిచేయడంలేదు. దీంతో కృష్ణ, విజయనిర్మల అక్కడే ఆగిపోయారు.ఓటు వేయడానికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల ఇంకా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. చాంబర్‌లో పవర్ కట్ కారణంగా లిఫ్ట్ పనిచేయడంలేదు. దీంతో కృష్ణ, విజయనిర్మల అక్కడే ఆగిపోయారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Uv4lMS

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....