Tuesday, 5 March 2019

శింబుతో హన్సిక.. మాజీ ప్రియుడితో మళ్లీ రొమాన్స్!

‘మహా’ సినిమా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం హన్సిక మాజీ ప్రియుడు శింబు. సోలో హీరోగా సక్సెస్ కోసం సతమతమవుతోన్న శింబు ఈ మధ్య అతిథి పాత్రలు ఎక్కువగా చేస్తున్నారు.‘మహా’ సినిమా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం హన్సిక మాజీ ప్రియుడు శింబు. సోలో హీరోగా సక్సెస్ కోసం సతమతమవుతోన్న శింబు ఈ మధ్య అతిథి పాత్రలు ఎక్కువగా చేస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TxeyLb

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....