Friday, 22 March 2019

‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్.. వివరణ ఇచ్చిన నిర్మాణ సంస్థ

‘విక్రమ్ వేద’ చిత్రంలో మాధవన్ పోలీస్ అధికారి విక్రమ్‌గా నటించగా.. గ్యాంగ్ స్టర్ వేదగా విజయ్ సేతుపతి మెప్పించారు. తెలుగులో పోలీస్ ఆఫీసర్‌గా రాజశేఖర్.. గ్యాంగ్‌స్టర్‌గా బాలక్రిష్ణను ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.‘విక్రమ్ వేద’ చిత్రంలో మాధవన్ పోలీస్ అధికారి విక్రమ్‌గా నటించగా.. గ్యాంగ్ స్టర్ వేదగా విజయ్ సేతుపతి మెప్పించారు. తెలుగులో పోలీస్ ఆఫీసర్‌గా రాజశేఖర్.. గ్యాంగ్‌స్టర్‌గా బాలక్రిష్ణను ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2US2u4L

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....