Saturday, 16 March 2019

హైదరాబాద్ అమ్మాయితో ఘనంగా విశాల్ నిశ్చితార్థం.. ఫొటోలు

తమిళ స్టార్ హీరో విశాల్ ఓ ఇంటి వాడయ్యాడు. హైదరాబాద్‌కి చెందిన అనీశా రెడ్డితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విశాల్.. ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు. తమిళ స్టార్ హీరో విశాల్ ఓ ఇంటి వాడయ్యాడు. హైదరాబాద్‌కి చెందిన అనీశా రెడ్డితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విశాల్.. ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2O79UP6

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....