Tuesday, 5 March 2019

ఫొటో దిగి, చెంపను తాకి.. ప్రభాస్‌ను చూసి యువతి సంబరం

హీరో ప్రభాస్‌ను చూసి ఓ అమ్మాయి చాలా ఎగ్జైట్‌మెంట్‌కు గురైంది. అభిమాన నటుడితో ఫొటో దిగి, చిలిపిగా చెంపపై చిన్నగా తాకింది. ఆపై మురిపెంగా దూరం జరిగింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.హీరో ప్రభాస్‌ను చూసి ఓ అమ్మాయి చాలా ఎగ్జైట్‌మెంట్‌కు గురైంది. అభిమాన నటుడితో ఫొటో దిగి, చిలిపిగా చెంపపై చిన్నగా తాకింది. ఆపై మురిపెంగా దూరం జరిగింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ty6FVZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....