Monday, 4 March 2019

‘90ML’ ట్రైలర్: అంతా అశ్లీలం.. బిగ్ బాస్ బ్యూటీ బూతు మయం

ఒవియాతో కలిసి నలుగురు అందగత్తెలు.. సెక్స్, ఇల్లీగల్ రిలేషన్స్, పచ్చి బూతులతో తమకు నచ్చినట్టుగా లైఫ్‌ను ఎంజాయ్ చేయడమే ఈ చిత్ర కథ. ఓవియా, మసూమ్, శ్రీ గోపిక, మొనీషా, అన్సన్ పాల్, తేజ్ రాజ్‌లు కామకలాపాల్లో తేలిపోతూ అసలు సిసలు A సర్టిఫికేట్‌ సినిమాను చూపిస్తున్నారు. ఒవియాతో కలిసి నలుగురు అందగత్తెలు.. సెక్స్, ఇల్లీగల్ రిలేషన్స్, పచ్చి బూతులతో తమకు నచ్చినట్టుగా లైఫ్‌ను ఎంజాయ్ చేయడమే ఈ చిత్ర కథ. ఓవియా, మసూమ్, శ్రీ గోపిక, మొనీషా, అన్సన్ పాల్, తేజ్ రాజ్‌లు కామకలాపాల్లో తేలిపోతూ అసలు సిసలు A సర్టిఫికేట్‌ సినిమాను చూపిస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2tLY8jT

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....