Wednesday, 13 March 2019

‘కె.జి.ఎఫ్‌ 2’ ప్రారంభం.. డ‌బుల్ ట్రీట్‌ అంటోన్న యశ్

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాన్ని బుధవారం బెంగ‌ళూరులోని కంఠీర‌వ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాన్ని బుధవారం బెంగ‌ళూరులోని కంఠీర‌వ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HwgtJS

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....