Thursday, 1 November 2018

Zero: పొట్టిగా, క్యూట్‌గా.. షారుఖ్ న్యూలుక్ అదుర్స్!

షారుఖ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ‘జీరో’ సినిమా పోస్టర్లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. శుక్రవారం షారుఖ్ పుట్టిన రోజు నేపథ్యంలో ‘జీరో’ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. షారుఖ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ‘జీరో’ సినిమా పోస్టర్లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. శుక్రవారం షారుఖ్ పుట్టిన రోజు నేపథ్యంలో ‘జీరో’ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2AHox6D

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....